టీంఇండియాకు భారీ షాక్.. రోహిత్ శర్మకి కరోనా!
ఇంగ్లాడ్ తో ఐదో టెస్టుకు ముందు టీంఇండియాకు మరో షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మకు పాజిటివ్ గా నిర్థారణ అయినట్లు బీసీసీఐ ప్రకటించింది. ఇప్పటికే సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ కరోనా సోకడంతో సీరిస్ నుంచి తప్పుకోగా.. స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కి సైతం పాజిటివ్ అని ఓవార్త సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. గత ఏడాది ఇంగ్లాడ్ పర్యటనకు వెళ్లిన టీంఇండియా..ఐదు టెస్ట్ సిరస్లో భాగంగా జరిగిన నాలుగు టెస్టుల్లో 2 1తో…