త్వరలో అందుబాటులోకి సందేశ్ యాప్!
వాట్సప్ వ్యక్తిగత ప్రైవసీ వివాదం నేపథ్యంలో దేశీయ యాప్ ‘సందేశ్’ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగుల ఈ యాప్ ను వాడుతున్నట్లు సమాచారం. సోమవారం రాజ్యసభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి. ఎఫ్డిఐపై(మోదీ మాటలో.. ఫారెన్ డిస్ట్రేక్టీవ్ ఐడియాలజీ) అప్రమత్తంగా ఉండాలని .. రైతుల ఆందోళన నేపథ్యంలో అంతర్జాతీయ సెలెబ్రిటీలు సామాజిక మాధ్యమంలో చేసిన పోస్టులు కేంద్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు చేసినట్లు…