SatyanarayanaSwamy: సత్యనారాయణ స్వామి వ్రతం ఎందుకు చేయాలంటే?
SatyanarayanaSwamy: హిందూ సంప్రదాయాల్లో సత్యనారాయణ స్వామికి ఓ ప్రత్యేకత ఉంది. నూతనగంగా గృహ ప్రవేశం చేసేవారు.. కొత్తదంపతులు పెళ్లయిన మరుసటి రోజు స్వామి వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రత్యేకించి కార్తీకమాసంలో సత్యనారాయణ వ్రతం ఆచరించడం హిందువులకు అలవాటు. అయితే వ్రతాన్ని ఎందుకు ఆచరించాలి? ప్రత్యేకత ఉంటో తెలుసుకుందాం! సత్యనారాయణ స్వామీ వ్రతం నారదుడు సంప్రాప్తినిచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. ఆయన కలహ భోజనుడని తిట్టుకుంటాం కానీ లోకం హితం కోసం ఆయన అందించిన వరాలు, వ్రతాలు మరేమహర్షి…