సైన్స్ కే అంతు పట్టని వ్యక్తి!
ఒక పూట ఆహారం లేకపోతేనే ఆకలిరా బాబు అంటు కేకలు పెడతాం. అలాంటిది 70 సంవత్సరాల నుండి ఆహారాన్ని తీసుకోవడం లేదు ప్రహ్లాద్ జోషి. 1940 నుండి నీరు ఆహారం తీసుకోకుండా జీవిస్తున్న ఇతను.. ఎటువంటి అనారోగ్యం లేకుండా, శక్తివంతంగా జీవిస్తున్నాడు. అందరూ ఇతనిని మాతాజీ అని పిలుస్తారు. చుందాదివాలా మాతాజీ అని కూడా అంటుంటారు. ఇతనొక సాధువు. అంబ దేవతను పూజిస్తూ, ఆ దేవత ధ్యానంలోనే ఉంటాడు. మాతాజీ నీరు, ఆహారం నిజంగానే తీసుకోవడం లేదా…