ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ నీలం స్నాహి !
ఏపీ నూతన ఎన్నికల కమిషనర్గా మాజీ సీఎస్ నీలం స్నాహి ఎన్నికయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదన మేరకు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆమె పేరును ఖరారు చేశారు. ప్రస్తుత గవర్నర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం ఈనెల 31 న ముగియనున్న నేపథ్యంలో ఆమె ఎంపిక జరిగింది. గతంలో నీలం స్నాహి ఏపీ ప్రభుత్వానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. తదనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సలహాదారుగా పనిచేశారు. 1984 ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన…