crime: మగవారూ అత్యాచార బాధితులే..!

విశీ: NOTE: ఇది సెన్సిటివ్ టాపిక్. పూర్తిగా చదివి అవగాహనకు రండి. * పంజాబ్‌ రాష్ట్రం జలంధర్‌లో రాత్రిపూట ఓ అబ్బాయి నడుచుకుంటూ వెళ్తుండగా కారులో వచ్చిన కొందరు అమ్మాయిలు అతణ్ని ఏదో అడ్రస్ వివరాలు అడిగారు. అతను వివరాలు చెప్పగా, కారులో వచ్చి చూపించమని అడిగారు. అతను కారు ఎక్కగానే బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారం చేశారు. పరువు పోతుందని అతను ఎవరికీ ఈ విషయం చెప్పలేదు. చివరకు స్నేహితులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. *…

Read More

లైంగిక బాధిత మ‌హిళ‌లకు తక్షణ ఆర్ధిక సహాయం: ఎస్పీ రెమా రాజేశ్వరి

న‌ల్ల‌గొండ‌:  ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా వ్యాప్తంగా .. లైంగిక వేధింపుల ద్వారా మోస‌పోయిన  మ‌హిళ‌లకు  పోలీస్ శాఖ ఆధ్వ‌ర్యంలో త‌క్ష‌ణ‌ ఆర్థిక స‌హాయం అంద‌జేశామ‌న్నారు జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి. బాధిత మ‌హిళ‌లకు భరోసా సెంటర్ ద్వారా ప్రభుత్వ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.పోలీసు భరోసా సెంటర్, షీ టీమ్స్ .. ప్రజలకు, బాధితులకు అందించవలసిన సేవల గురించి వివరించిన ఎస్పీ.. 10 మంది మ‌హిళ బాధితుల‌కు.. ఆర్ధిక సహాయాన్ని భరోసా కేంద్రం నుండి అందించడం జరిగిందన్నారు. బాధిత…

Read More
Optimized by Optimole