షారుఖ్ ‘ పఠాన్’ మూవీపై హోంమంత్రి హాట్ కామెంట్స్..

షారుఖ్ ‘ పఠాన్’ మూవీపై హోంమంత్రి హాట్ కామెంట్స్..

బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ ' పఠాన్ ' మూవీని  వివాదాలు వెంటాడుతున్నాయి.ఇప్పటికే సినిమాను  బాయ్ కాట్ చేయాలని నెటిజన్స్ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. దాదాపు 10 లక్షలకు పైగా బాయ్ కాట్ ట్యాగ్ వైరల్ అవుతున్నట్లు…