శతకొట్టిన శ్రేయస్..ఇ’షాన్’ దార్ ఇన్నింగ్స్.. రెండోవన్డేలో భారత ఘనవిజయం..!!
సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో టీంఇండియా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో తొలివన్డేలో ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. ఆదివారం జరిగిన రెండో వన్డేలో భారత ఆటగాళ్లు అన్ని విభాగాల్లో అధిపత్యాన్ని ప్రదర్శించారు. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికాను నిర్ణిత ఓవర్లలో 278 పరుగులకు కట్టడి చేశారు. అనంతరం 279 పరుగులు లక్ష్యాన్ని కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించి సీరిస్ ను 1-1 సమం చేశారు.భారత బ్యాటింగ్ లో శ్రేయస్ అయ్యర్ సెంచరీతో చెలరేగగా…..