గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరేస్తాం : బండి సంజయ్

ఛత్రపతి శివాజీ స్పూర్తితో 2023లో తెలంగాణ లో హిందూ రాజ్య స్థాపన చేసి తీరుతామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. శివాజీ జయంతి సందర్భంగా బోరాబండ డివిజన్ ర్యాలీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఎనభై శాతం మంది హిందువులున్న దేశంలో హిందూ ధర్మ స్థాపకుడు శివాజీ మహరాజ్ విగ్రహ ఏర్పాటు అడ్డుకుంటారా అని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శివాజీ విగ్రహాలు కాకుంటే, బాబర్ ,అక్బర్ విగ్రహాలను ఏర్పాటు చేస్తారా అని ప్రశ్నించారు….

Read More
Optimized by Optimole