అరణ్య సినిమా పెద్ద హిట్ ‌ కావాలి : హీరో వెంక‌టేష్

రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో న‌టిస్తున్న‌ ‘అరణ్య’ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ పార్క్ హ‌యాత్ హోట‌ల్‌లో నిర్వహించారు. ముఖ్య అతిధిగా హీరో విక్ట‌రీ వెంక‌టేష్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ.. ‘‘ప్రకృతి మాన‌వ మ‌నుగ‌డ‌కు ఆధారం. అందుకే ప్రకృతి పట్ల మనం అందరం బాధ్యతగా ఉండాలి. మనం ప్రకృతితో ఆడుకుంటే ఏం జరుగుతుందో ప్ర‌స్తుతం చూస్తున్నాం. అరణ్య‌ సినిమా అందరం గర్వపడేలా ఉంది. రానా మ‌రో విభిన్నమైన పాత్రలో క‌నిపించ‌బోతున్నాడు. ఈ సినిమాలోని…

Read More
Optimized by Optimole