Posted inNews
అరణ్య సినిమా పెద్ద హిట్ కావాలి : హీరో వెంకటేష్
రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘అరణ్య’ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ పార్క్ హయాత్ హోటల్‌లో నిర్వహించారు. ముఖ్య అతిధిగా హీరో విక్టరీ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రకృతి మానవ మనుగడకు ఆధారం. అందుకే…