పార్వతీకి శివుడు చెప్పిన శివరాత్రి వ్రత కథ.. ఈ కథ వింటే మీరు జాగరణ చేస్తారు..!
Sambashivarao: జన్మకో శివరాత్రి అన్నారు. శివరాత్రి రోజున మహాదేవుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఆరోజున రాత్రి శివనామ స్మరణతో ఆలయాలు మారుమోగుతుంటాయి. ముక్కంటి పై భక్తితో కొలవడమే కాకుండా జాగారం చేస్తారు. శివరాత్రి రోజున భక్తులు ఉపవాసాలు, రుద్రాభిషేకాలు చేసి ముక్కంటి అనుగ్రహం కోసం పరితపిస్తారు . అయితే ఏదో పూజ చేశామంటే చేశామన్నట్లు కాకుండా ఏదైనా ప్రయోజనముందా అని ఆలోచన చేయాలి. దీనికి సమాధానం సాక్షాత్తూ పరమేశ్వరుడే ఓ కథ రూపంలో పార్వతి దేవికి చెప్పాడు. పూర్వం…