ట్రెండింగ్లో ‘పఠాన్ కు నేర్పుదాం గుణపాఠం హ్యష్ ట్యాగ్’..
బాలీవుడ్ పఠాన్ మూవీని బాయ్ కాట్ ఫీవర్ వెంటాడుతోంది. సినిమా విడుదలకు కొన్ని గంటలు మాత్రమే ఉండటంతో..సోషల్ మీడియాలో ‘పఠాన్ కు నేర్పుదాం గుణపాఠం హ్యష్ ట్యాగ్’ ట్రెండింగ్లో ఉండటం కలవరానికి గురిచేస్తుంది. ఇప్పటికే సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ ఓరేంజ్ లో జరిగినట్లు సినివిశ్లేషకులు పోస్టుల్లో పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నెగిటివిటి ప్రచారం సినిమాకు పెద్ద దెబ్బని సినీవర్గాల్లో చర్చ నడుస్తోంది. కాగా కరోనా అనంతరం బాలీవుడ్ ఇండస్ట్రీ సరైన హిట్ లేక సతమతమవుతోంది. ఇటు సౌత్…