బాలెం గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్స్: ప్రిన్సిపల్ శైలజ

Suryapeta: సూర్యాపేట:బాలెంల లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో  2023 – 24 విద్యా సంవత్సరానికి స్పాట్ అడ్మిషన్స్ నిర్వహించనున్నట్లు  ప్రిన్సిపాల్ డాక్టర్  పి. శైలజ  ఓ  ప్రకటనలో తెలిపారు. మొదటి సంవత్సరం ఎం.పి.సి, ఎం.ఎస్.డి.ఎస్. బి.కాం జనరల్,బి జెడ్ సి,ఎం జడ్ సి సబ్జెక్ట్స్ లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కొరకు స్పాట్ అడ్మిషన్స్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 2022 – 2023 విద్యాసంవత్సరం లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన  ఎస్సీ…

Read More

Suryapeta: సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో బహుమతుల ప్రధానం..

Suryapeta: బాలెం సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. పి. శైలజ పతాకావిష్కరణ చేసి విద్యార్థులను ఉద్దేశించి  మాట్లాడారు. స్వాతంత్ర సమరయోధుల సేవలను ప్రిన్సిపల్ కొనియాడారు. ప్రతి ఒక్కరూ విద్యార్థి దశ నుంచే దేశభక్తిని అలవర్చుకోవాలన్నారు. అనంతరం  క్రీడా పోటీలలో  విజేతలుగా నిలిచిన విద్యార్థినిలకు  ఎంపీపీ రవీందర్ రెడ్డి,  జెట్పీటిసి బిక్షం  బహుమతులను అందజేశారు.  విద్యార్థులకు పోటీ పరీక్షల పుస్తకాల బహుకరణ.. ప్రభుత్వ డిగ్రీ…

Read More
Optimized by Optimole