సోమావతి అమావాస్య అంటే ఏమిటి?ఆ రోజు ఏం చేయాలి?
Somavathiamavasya: సోమావతి అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. సూర్యగ్రహణములతో సమానమైన ఈ అమావాస్య రోజున ఉపవాసం చేసి రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణ చేస్తే సకల దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. సోమావతి అమావాస్య రోజు ఆచరించవలసినవి: _ పేదవారికి అన్నదానాలు చేయాలి మౌనవ్రతం చేస్తే ఎంతో ఫల ప్రదం. _ శివరాధన చేసి 108 సార్లు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయాలి. _ శని మంత్రాన్ని పఠించి శ్రీమన్నారాయణ మూర్తిని ఆరాధించాలి. _ త్రివేణి…