పోలీస్ శాఖ గౌరవాన్ని పెంచే విదంగా పనిచేయాలి: ఎస్పీ అపూర్వ రావు

Nalgonda: ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి పదోన్నతి పొందిన CI, ARSI లు జిల్లా పోలీస్ కార్యాలయంలో Sp అపూర్వ రావును మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పదోన్నతి పొందిన  CI లకు,ARSI లకు యస్.పి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం  యస్.పి మాట్లాడుతూ.. పదోన్నతితో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయని, ప్రజలతో మమేకం అవుతూ బాధ్యతతో పని చేసి  ప్రజల యొక్క మన్ననలు పొందే విధంగా పని చేయాలని హితువు పలికారు.  పోలీస్ స్టేషన్ కు…

Read More

న‌ల్ల‌గొండ జిల్లా పోలీస్ కార్యాల‌యంలో ‘కంటివెలుగు’ శిబిరం..

న‌ల్ల‌గొండ‌ : జిల్లా పోలీస్ కార్యాల‌యంలో కంటివెలుగు -2 వైద్య శిబిర కార్య‌క్ర‌మాన్ని ఎస్పీ అపూర్వ‌రావు ప్రారంభించారు. తెలంగాణ‌  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు వైద్య శిబిరాన్ని ప్ర‌తి ఒక్క‌రూ సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ పిలుపునిచ్చారు. 18 సంవత్సరాల పై బడిన ప్రతి ఒక్కరూ టెస్టులు  చేయించుకోవాలని కోరారు. ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ కొండల్ రావు ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపారు. పోలీస్ అధికారులు,సిబ్బంది, వివిధ విభాగాల్లో విధులు నిర్వ‌ర్తిస్తున్న…

Read More

బాలలకు స్వేచ్ఛ, వికాసం కల్పించాలి: ఎస్పీ అపూర్వ రావు

నల్గొండ : బాలలకు స్వేచ్ఛ, వికాసం కల్పించాలన్నారు జిల్లా ఎస్పీ అపూర్వ రావు. నిరాద‌ర‌ణ‌కు గురైన పిల్ల‌ల‌కోసం కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఆప‌రేష‌న్ స్మైల్,ఆపరేషన్ ముష్కాన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయని తెలిపారు.జనవరి 1వ తేదీ నుండి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఆపరేషన్ స్మైల్-IX కార్యక్రమం ద్వారా 82 మంది బాలలను గుర్తించి చేర‌దీశామ‌న్నారు. ఇందుకు సంబంధించి 72 క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగింద‌న్నారు. ఎవరైనా బాలల స్వేచ్ఛ, వికాసానికి భంగం కలిగించేలా ప్ర‌వ‌ర్తిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని…

Read More
Optimized by Optimole