కామిక ఏకాదశి ప్రత్యేకత ఏంటో తెలుసా?
Kamikaekadashi: ఆషాడ మాసంలో కృష్ణ పక్ష ఏకాదశిని కామిక ఏకాదశిగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్లిన నాలుగు నెలల కాలంలో వచ్చే మొదటి ఏకాదశి కావడంతో భక్తులు దీనిని విశేషంగా జరుపుకుంటారు. ఈ ఏకాదశి రోజు శ్రీ హరికి తులసి ఆకులతో పూజ చేయటం, వెన్న దానం చేయడం వలన మనసులోని కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. కామిక ఏకాదశి రోజున శ్రీ హరిని ఆరాధిస్తే వచ్చే పుణ్యఫలం కాశీలో గంగ స్నానం కన్నా…..