ధోనిని ప్రశంసల్లో ముంచెత్తిన సీఎం స్టాలిన్!
ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ పుల్ జట్టు ఎదంటే సగటు క్రికెట్ అభిమానికి గుర్తొచ్చే పేరు చెన్నె సూపర్ కింగ్స్. ఇప్పటి వరకు ఏ జట్టుకు సాధ్యం కానీ రీతిలో ప్లే ఆఫ్ చేరడంతో .. విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. ఆజట్టుకు ఉన్న అభిమానులు సైతం మరో జట్టుకు లేదనడంలో సందేహం లేదు. సీఎస్కే అంటే ముందుగా గుర్తొచ్చేది ఆ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోని. సీఎస్కే అభిమానులు పిలుచుకునే పేరు తల. ఒక్క మాటలో…