ఎస్టీ రిజర్వేషన్లపై సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్
ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్.. సీఎం కేసిఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎస్టీ రిజర్వేషన్లు అమలుకాకుండా కేసీఆర్ మహా కుట్ర పన్నారని మండి పడ్డారు. దమ్ముంటే రిజర్వేషన్లు అమలుపై ఉప్పల్ నియోజకవర్గంలోని విఘ్నేశ్వర ఆలయం ముందు ప్రమాణం చేద్దాం రమ్మంటూ సవాల్ విసిరారు. ప్రజా సమస్యలు పట్టించుకోని ఏకైక సీఎం కేసిఆర్ మాత్రమేనని సంజయ్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. కాగా రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి కేసిఆర్.. గిరిజన మహిళ…