క్రికెట్లో అన్ని ఫార్మాట్లకు ‘ మిస్టర్ ఐపీఎల్ ‘ రిటైర్మెంట్..
భారత క్రికెట్ అభిమానులు ప్రేమగా పిలుచుకునే ‘మిస్టర్ ఐపీఎల్ ‘ సురేష్ రైనా క్రికెట్ అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్నీ రైన ట్విట్టర్ అధికారిక ఖాతా ద్వారా వెల్లడించాడు.దేశానికి.. రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించినందుకు గర్వంగా ఉందని.. తనకు ఎల్లవేళలా అండగా నిలిచిన బీసీసీఐ, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్.. చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యానికి .. రాజీవ్ శుక్లా సర్‌కి.. అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అంటూ రైనా ట్విట్టర్ లో రాసుకొచ్చాడు. ఇక 2020…