SwamiVivekanand: స్వామి వివేకానంద హుక్కా తాగేవారా..?
సాయి వంశీ: ( వివేకానందుడు తాగిన హుక్కా..!) స్వామి వివేకానంద పొగతాగడాన్ని చాలా ఇష్టపడేవారు. తీర్థయాత్రలు చేసే సమయంలో, వీధుల్లో నడుస్తున్నప్పుడు, ఖాళీ సమయాల్లో పొగతాగడం ఆయనకు ఉపశమనంగా ఉండేది. ఒకరోజు సాయంత్రం ఉత్తర భారతదేశంలోని ఓ వీధిలో ఆయన నడుస్తూ ఉండగా ఒక గుడిసెలో ఒక వృద్ధుడు హుక్కా తాగుతూ కనిపించాడు. ఆయనకు దాన్ని తాగాలని చాలా కోరిక కలిగింది. ఒకసారి ఆ హుక్కాను తనకిమ్మని ఆ వృద్ధుణ్ని అడిగారు. దానికా వృద్ధుడు సమాధానం ఇస్తూ…