ఎల్బీ స్టేడియంలో వైభవోపేతంగా స్వతంత్ర భారత ముగింపు వేడుకలు(ఫోటోస్)

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో అత్యంత వైభవోపేతంగా జరిగిన స్వ‌తంత్ర భార‌త వ‌జ్రోత్స‌వ ముగింపు వేడుక‌లు. కార్యక్రామానికి ముఖ్య అతిధిగా హాజరైన సీఎం కేసీఆర్. మహాత్మగాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించిన కేసీఆర్. ఈ ముగింపు వేడుకకు శాసన మండలి చైర్మన్, శాసన సభ స్పీకర్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు తదితర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, పలు రంగాలకు చెందిన అతిరథ మహారథులు హాజరయ్యారు. తెలంగాణలో 15 రోజుల పాటు నిర్వహించిన భారత…

Read More

కులమతాలకు అతీతంగా అందరీని కలుపుకుని ముందుకెళ్లాలి: కేసీఆర్

భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయినప్పటికీ అట్టడుగు ప్రజలకు స్వతంత్ర ఫలాలు సంపూర్ణంగా అందలేదన్నారు సీఎం కేసీఆర్. ఎల్బీ స్టేడియంలో నిర్వ‌హించిన స్వ‌తంత్ర భార‌త వ‌జ్రోత్స‌వ ముగింపు వేడుక‌కు ముఖ్య అతిధిగా హాజరైన కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.ఎంతోమంది అమరవీరుల త్యాగఫలితంగా స్వాతంత్ర్యం సిద్ధించిందన.. ఆమహానీయుల గురించి భవిష్యత్ తరాలకు తెలియాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కాగా  మౌనం వహించడం మేధావుల లక్షణం కాదని.. ధీరోదాత్తుల మారి సమాజాన్ని సక్రమమైన మార్గంలో నడిపించాలని కోరారు. ఇక అహింస ద్వారా…

Read More
Optimized by Optimole