Telangana: శ్వేతాప్రసాద్‌కు ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌ యువ పురస్కారం..

Telangana: తెలంగాణకు చెందిన ప్రముఖ కర్ణాటక సంగీత కళాకారిణి శ్వేతాప్రసాద్‌కు ప్రతిష్టాత్మకమైన 2022 సంవత్సరానికి  ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌ యువ పురస్కార్‌ అవార్డు లభించింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ 2022, 2023 సంవత్సరాలకు సంబంధించిన అవార్డులను మంగళవారం న్యూఢల్లీిలో ప్రకటించింది. సంగీత విభాగంలో తెలంగాణ నుండి శ్వేతాప్రసాద్‌కు కర్ణాటక మ్యూజిక్‌లో ఈ అవార్డు ప్రకటించారు. శ్వేతాప్రసాద్‌ ప్రపంచ వ్యాప్తంగా మూడు దశాబ్దాలుగా రెండు వేలకు పైగా గాత్ర ప్రదర్శలను నిర్వహించారు.  అన్నమాచార్య కృతులు, త్యాగరాజ కీర్తనలకు…

Read More
Optimized by Optimole