cinima: నానా పటేకర్‌పై మళ్లీ చర్చ.. పదేళ్ల నాటి వివాదం వెనుక కథేంటి?

Cinima: విలక్షణ నటనకు కేరాఫ్ అడ్రస్ ఆయన..! వెండితెరపై ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన నటుడు..! మరోవైపు రైతుల కోసం సేవా కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తి..! నిరాడంబర జీవనశైలితో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న స్టార్‌..! కానీ ఆయన జీవితంలో వివాదాలకూ చోటుంది..! ముఖ్యంగా బాలీవుడ్‌లో మీటూ ఉద్యమం సమయంలో ఆయనపై వచ్చిన ఆరోపణలు అప్పట్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఇప్పుడు మరోసారి అవే అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఇంతకీ నానా పటేకర్…

Read Full News
Optimized by Optimole