Telangana: బీఆర్ఎస్ లో సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు చిచ్చు.. తెరపైకి ఉద్యమ కారులు…
Telanganapolitics: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గడువు ముంచుకొస్తుంది. అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ ,బీజేపీ పార్టీలు అభ్యర్ధుల ఎంపికపై దృష్టి సారించాయి. అయితే అధికార పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పుపై మీడియాలో కథనాలు రావడంతో కలవరం మొదలైంది.దీంతో ఆయా నియోజక వర్గాల్లో టికెట్ ఆశిస్తున్న ఆశావాహులు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా సమవేశాలు ఏర్పాటు చేసి మా ఎమ్మెల్యేకు టికెట్ ఇస్తే కచ్చితంగా ఓడిస్తామని ప్రెస్ మీట్లు పెట్టి అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇది చాలాదన్నట్లు సీఎం కెసిఆర్…