తెలంగాణలో గెలుపుపై ధీమాగా ప్రధాన పార్టీలు:

Bojja Rajashekar: ( senior journalist) Telanganapolitics: ఆలు లేదు.. చూలు లేదు. కొడుకు పేరు సోమలింగం అనే రీతిలో తెలంగాణలో రాజకీయ పార్టీలు అధికారంపై కలలు కంటున్నాయి. ఎన్నికల నగరా మోగక ముందే గెలుపు మాదంటే మాదంటూ ఊదరగొట్టే ప్రసంగాలతో దంచేస్తున్నాయి. తెలంగాణలో రెండోసారి అధికారంలో కొనసాగుతున్న బీఆర్‌ఎస్‌ మూడో సారి తామే గెలుస్తామని ధీమాలో ఉంది. పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఈ సారి అధికారంలోకి వస్తామని భావిస్తోంది. ఒకటి…

Read More

తెలంగాణలో టగ్ ఆఫ్ వార్.. బీఆర్ఎస్ కు కష్టమే..?

Telangana: తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తుంది. ఎన్నికలకు  నాలుగు నెలలు మాత్రమే గడువు ఉండడంతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని స్పీడ్ అప్ చేశాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ పూర్తి మెజారిటీతో హ్యాట్రిక్ పై కన్నేసింది. అటు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రభుత్వంపై  వ్యతిరేకత కనిపిస్తున్న నేపథ్యంలో ఈ అవకాశాన్ని అస్త్రంగా చేసుకొని బీఆర్ఎస్ పార్టీని గద్దె దించాలని పట్టుదలతో ఉన్నాయి.ఇప్పటికే రానున్న అసెంబ్లీ ఎన్నికలలో మూడు పార్టీల మధ్య హోరాహోరీ జరిగేందుకు ఆస్కారం ఉందని…

Read More

బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజ‌య్ ఎమ్మెల్యేగా పోటిచేసే అవ‌కాశ‌ముందా?

తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటిచేస్తారా? లేక మ‌రోసారి పార్ల‌మెంట్ ఎన్నిక‌ల బ‌రిలో నిలుస్తారా? ప్ర‌త్య‌ర్థి పార్టీల నేతలు సంజ‌య్ ను అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటిచేయాల‌ని మాటిమాటికి ఎందుకు స‌వాల్ విసురుతున్నారు? ఒక‌వేళ సంజ‌య్ ఎమ్మెల్యేగా పోటిచేయాల్సి వ‌స్తే ఏ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటిచేస్తారూ? తెలంగాణలో రాజ‌కీయం వాడీవేడిగా సాగుతోంది. బిఆర్ఎస్ , బీజేపీ నేత‌లు మాట‌ల తూటాలు పేలుస్తుంటే .. పాద‌యాత్ర‌ల‌తో కాంగ్రెస్ నేత‌లు బిజీ షెడ్యూల్ గ‌డుపుతున్నారు. ఈనేప‌థ్యంలోనే పీసీసీ…

Read More

ప్రశ్నిస్తే…. అరెస్ట్ చేస్తారా?: బండి సంజయ్

టీఎస్పీఎస్సీ ఎదుట ఆందోళన చేసిన బీజేవైఎం కార్యకర్తలపై నాన్ బెయిలెబుల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్ర తీవ్రంగా ఖండించారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న వాళ్లను వదిలేసి న్యాయం కోసం పోరాడుతున్న బీజేవైఎం కార్యకర్తలను అరెస్ట్ చేయడమేంటని  ప్రశ్నించారు. అరెస్టులు, జైళ్లు బీజేపీ కార్యకర్తలకు కొత్తకాదని స్పష్టం చేశారు. నమ్మిన సిద్ధాంతం కోసం, ప్రజల పక్షాన ఎంతకైనా పోరాడతామని ఉద్ఘాటించారు. ప్రశ్నాపత్రాల లీకేజీతో లక్షలాది మంది నిరుద్యోగుల…

Read More

బండి సంజయ్ నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్ర షురూ..!!

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్రను అట్టహాసంగా ప్రారంభించిన బీజేపీ నేతలు.  సభకు ముఖ్య అతిధిగా హాజరైన బీజేపీ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ బన్సల్. గ్రేటర్ వాసుల సమస్యలే ప్రధాన ఏజెండాగా సాగనున్న సంజయ్ పాదయాత్ర. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్రను అట్టహాసంగా ప్రారంభించిన బీజేపీ నేతలు. గ్రేటర్ వాసుల సమస్యలే ప్రధాన ఏజెండాగా సాగనున్న సంజయ్ నాలుగో విడత ప్రజా…

Read More
Optimized by Optimole