Telangana: బోనాలు పండుగ జరుపుకోవడానికి ప్రభుత్వం సహకరిస్తుంది : ఎమ్మెల్సీ విజయశాంతి
Bonalu: తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేది బోనాలు అని ఈ పండుగ జరుపుకోవడానికి ప్రభుత్వం సహకరిస్తుందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ప్రముఖ నటి విజయశాంతి అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని మూసాపేట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం ఆమె టి పి సి సి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ తో కలిసి బోనాల పండుగను పురస్కరించుకొని ఆలయాల వద్ద సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వం విడుదల చేసిన చెక్కులను సంబంధిత ఆలయ కమిటీలకు…