ఆర్టీసీ విలీనంపై ప్రభుత్వాన్ని 6 అంశాలపై వివరణ కోరిన గవర్నర్..

తెలంగాణ: ఆర్టీసీ విలీన ప్రక్రియ బిల్లుపై గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఆరు అంశాలపై ప్రభుత్వాన్ని వివరణ కోరారు.  ఆర్టీసీ ఉద్యోగుల కష్టాలు తనకు తెలుసని.. సంస్థ విలీనం అంశం సిబ్బంది ఎప్పటినుంచో కోరుతున్న అంశమని  పేర్కొన్నారు. ఉద్యోగుల చిరకాల కోరిక నెరవేరడానికి తాను అడ్డుపడబోనని.. భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు రాకుండా చూడాలన్నదే తన ఉద్దేశమని గవర్నర్ స్పష్టం చేశారు. అంతేకాక తదుపరి నోటిఫికేషన్ ద్వారా సిబ్బంది ప్రయోజనాన్ని రక్షించేలా చూస్తానని.. ఉద్యోగుల ఆందోళన పరిష్కరించాలన్నదే…

Read More
Optimized by Optimole