రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ లో కన్నా తెరాస, సీపీఎంలోనే ఎక్కువ మంది అభిమానులు..
Nancharaiah Merugumala (senior journalist) ============================= కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ లో కన్నా తెరాస, సీపీఎంలోనే ఎక్కువ మంది అభిమానులున్నారే! గుత్తా, తమ్మినేనికి మునుగోడు సంపన్న ఎమ్మెల్యేతో ఏం పని? ––––––––––––––––––––––––––––––– అన్నయ్నను, తనను లోక్‌సభ, అసెంబ్లీల్లోకి పంపించిన కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు వదిలిపోవాలనే టైమింగ్ మునుగోడు హస్తం శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కుదరడం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆత్మబంధువు లేనప్పుడు రాజకీయాలు వారికి అలవాటైన కాంట్రాక్టులంత తేలిక కాదు. ఈ విషయం నల్లగొండ…