Telugu: తెలుగు ధునిక భాషగా చేయడమే కష్టమైన పనా?
Nancharaiah merugumala senior journalist: తెలుగుకు ‘ప్రాచీన’ హోదా తేలిగ్గా తెచ్చేశారు, ఆధునిక భాషగా చేయడమే కష్టమైన పనా? దక్షిణాది భాష తమిళానికి 2004 అక్టోబర్ 12న భారత ప్రభుత్వం క్లాసికల్ లాంగ్వేజ్ (హిందీలో ‘శాస్త్రీయ భాష, తెలుగులో ప్రాచీన భాష) హోదా ఇచ్చింది. ఏడాది తర్వాత సంస్కృతానికి 2005 నవంబర్ 25న ప్రాచీన భాష హోదా కల్పించింది. సింగిరెడ్డి నారాయణరెడ్డి గారు, అన్నే భవానీ కోటేశ్వరప్రసాద్ గారు వంటి తెలుగు కవులు, పాత్రికేయుల ద్విగుణీకృత ఆందోళనతో…