మునుగోడు ఎగ్జిట్ పోల్ సర్వే.. గెలిచేది ఆపార్టీనే..
దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన మునుగోడు ఉప ఎన్నిక లో గెలుపు ఎవరని వరిస్తుందా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలకు రెఫరెండంగా భావిస్తున్న ఈ ఎన్నికలో గెలిచి మూడో సారి అధికారం చేజిక్కించుకోవాలని టిఆర్ఎస్ పట్టుదలతో ఉండగా.. మచ్చటగా మూడో ఉప ఎన్నికలో గెలిచి నల్గొండ తో పాటు తెలంగాణలో అధికారంలో కి రావాలని బీజేపీ భావిస్తోంది. అటు కాంగ్రెస్ సైతం తామేమీ తక్కువ కాదన్నట్లు సత్తా చాటేందుకు ఎన్నికల బరిలో నిలిచింది. కాగా రణరంగాన్ని…