అందరూ నోటెరియస్ టెర్రరిస్ట్ లే ! అయితే ఎవరు చేస్తున్నారు ఈ హత్యలు ?
పార్థ సారథి పొట్లూరి: గత వారం లేదా పది రోజుల వ్యవధిలో దాదాపుగా 10 మంది టెర్రరిస్టు లు హత్య చేయబడ్డారు పాకిస్థాన్ లోని వివిధ ప్రాంతాలలో! అందరూ నోటెరియస్ టెర్రరిస్ట్ లే ! అయితే ఎవరు చేస్తున్నారు ఈ హత్యలు ? పాకిస్థాన్ మీడియా కావొచ్చు లేదా ప్రజలు కావొచ్చు రెండు రకాల అభిప్రాయాలని వెలిబుచ్చుతున్నారు ! 1. భారత గూఢచార సంస్థ RAW ఈ హత్యల వెనుక ఉంది. ప్రస్తుతం పాకిస్థాన్ లో ఆర్ధిక…