ManojBajpai: బాలీవుడ్ అంటే ఖాన్‌, కపూరులే కాదు.. మనోజ్ లాంటి విలక్షణ నటులూ ఉన్నారు..!

ManojBajpai: బాలీవుడ్ అంటే ఖాన్‌, కపూరులే కాదు.. మనోజ్ లాంటి విలక్షణ నటులూ ఉన్నారు..!

Bollywood :  'The Family Man' వెబ్ సిరీస్ గురించి సాయి వంశీ విశ్లేషణ . కథ, కథనం.. వీటన్నింటినీ మించి మనోజ్ బాజ్‌పేయి నటన చూస్తే భలే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. 58 ఏళ్లు ఆయనకు. శ్రీకాంత్ తివారీ అనే పాత్రలో…