Moviereview: ‘ఆడుజీవితం’ రివ్యూ ..మనసుకు ఎక్కాలంటే కొంత సెన్సిటైజేషన్ కావాలేమో?

Moviereview: ‘ఆడుజీవితం’ రివ్యూ ..మనసుకు ఎక్కాలంటే కొంత సెన్సిటైజేషన్ కావాలేమో?

విశీ ( సాయి వంశీ) : నాకు తెలియని జీవితం కావడం వల్లనా? నాకు అర్థం కాని తీరంలోని కథ వల్లనా? ఏదీ అనేది స్పష్టంగా చెప్పలేను కానీ ‘ఆడుజీవితం’ నాకంతగా ఎక్కలేదు. సినిమా బాగా లేదని కాదు. మొత్తం చూసిన…