పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ ని కలిసిన టీఎన్జీవో కేంద్ర సంఘం..
రాష్ట్రంలోని పంచాయతీ కార్యదర్శుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్ష కార్యదర్శులు పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ సమస్యలను విన్నవించుకున్నారు. రాష్ట్రంలో అత్యద్భుత పనితీరు కనబరుస్తూ.. కేంద్రం నుండి 10 జాతీయ అవార్డులను సాధించిపెట్టిన శాఖ మూల స్తంభాలైన పంచాయతీ కార్యదర్శుల సంక్షేమం పట్ల అధికారులు దృష్టి సారించాలని కోరారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగ నియామక ప్రక్రియ పూర్తిగా శాస్త్రీయమైన పద్ధతిలో రూల్ ఆఫ్ రిజర్వేషన్…