వైద్య రంగ అభివృద్ధికి నిర్ణయాత్మక అడుగు: పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్

హైదరాబాద్, గాంధీభవన్: రాష్ట్రవ్యాప్తంగా వైద్య సేవల నాణ్యతను పెంచుతూ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయాలన్న లక్ష్యంతో టీపీసీసీ డాక్టర్ సెల్ రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గురువారం గాంధీభవన్‌లో ప్రకటించారు. రాష్ట్ర వైస్ చైర్మన్, జనరల్ సెక్రటరీలతో పాటు ఐదు జిల్లాల చైర్మన్లను, పలువురు కీలక పదవులకు సంబంధించిన నియామక పత్రాలను ఈ సందర్భంగా నాయకులకు అందజేశారు. మిగతా నియామకాలను త్వరలో ప్రకటించనున్నట్లు డాక్టర్ సెల్ చైర్మన్ డా. రాజీవ్…

Read More

Telangana: జన‘హితం’ పాదయాత్ర…!!

Telangana Congress: బి.మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షులు (జనహిత పాదయాత్ర, బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీలో చేపట్టనున్న నిరసనల సందర్భంగా ప్రత్యేక వ్యాసం…) తెలంగాణలో సబ్బండ వర్గాల ఆశయాలకు అనుగుణంగా ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రజలకు మరింత మేలు చేయాలనే సంకల్పంతో ‘జనహిత’ పాదయాత్ర చేపట్టింది. రాష్ట్రంలో అన్ని వర్గాల కోసం ఇప్పటికే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులతో ఇందిరమ్మ రాజ్యాన్ని అందిస్తూ ‘తెలంగాణ రైజింగ్’తో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేరువయ్యింది. ఒకవైపు ప్రభుత్వ పరంగా…

Read More

Hyderabad: మహా న్యూస్ ఛానల్ కార్యాలయం పై దాడి హేయం: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్

హైదరాబాద్: మహా న్యూస్ ఛానల్ కార్యాలయం పై జరిగిన దాడిని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. మహా న్యూస్ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ దాడిని ఆయన “హేయమైన చర్య”గా అభివర్ణించారు. మీడియా స్వేచ్ఛపై దాడి చేయడం అనేది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. చానల్ కార్యాలయంపై కొందరు గుండాలు, రౌడీల మాదిరిగా దాడికి పాల్పడటం దుర్మార్గంగా అభివర్ణించారు. మీడియా సంస్థలపై భయభ్రాంతులు కలిగించే ప్రయత్నాలను ప్రజాస్వామ్యం సహించదన్నారు….

Read More
Optimized by Optimole