మునుగోడు ఉప ఎన్నిక కోసమే గిరిజన బంధు: రాజగోపాల్ రెడ్డి
మునుగోడులో బీజేపీ పార్టీలోకి వలసలు పర్వం కొనసాగుతోంది. తాజాగా వివిధ పార్టీలకు చెందిన నారాయణపూర్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన కార్యకర్తలను.. మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు.ధర్మయుద్ధంలో ప్రజలంతా మద్దతు తెలిపాలని రాజగోపాల్ అభ్యర్థించారు. కేసీఆర్ ను గద్దె దింపడం.. ప్రధాని మోదీ,అమిత్ షాలతోనే సాధ్యమని తేల్చిచెప్పారు.ప్రతిపక్షనేతలు రాజకీయంగా ఎదుర్కొలేక దొంగచాటున అసత్యప్రచారాలు చేస్తున్నారని రాజగోపాల్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. కాగా మునుగోడు నియోజకవర్గం నారాయణపూర్ మండలంలోని పుట్టపాక, శేరిగూడెం, జనగాం, రాచకొండ,…