భయపెడుతున్న నిరుద్యోగిత..అయోమయంలో యువత..

పెరిగే నిరుద్యోగిత భారతదేశాన్ని భయపెడుతోంది. పేరున్న బడా ఐటీ, సాఫ్ట్‌వేర్‌ గ్లోబల్‌ కంపెనీలు వేలాది మంది ఉద్యోగుల్ని పీకేస్తుంటే ఉన్నపళంగా వారు రోడ్డున పడుతున్నారు. మరోవైపు ‘మేం పెద్ద ఎత్తున్న ఉద్యోగ నియామకాలు జరుపబోతున్నామ’ంటూ ప్రభుత్వాలు ఉత్తుత్తి ప్రకటనలతో ఊదరగొడుతున్నాయి. అదే నిజమైతే, నియామకాలు ఇన్నాళ్లెందుకు జరుపలేదు? అనే ప్రశ్న సహజం! ఇవి ఎన్నికల, ఎన్నికల ముందరి సంవత్సరాలు కావడంతో …క్షేత్ర పరిస్థితులకు, వాస్తవాలకు విరుద్దంగా పాలకులు మాయమాటలు చెప్పడం ఓ రాజకీయ తంతుగా మారింది! దేశంలో…

Read More
Optimized by Optimole