ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ రాజీనామా..?

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా తీరత్ సింగ్ రావత్ రాజీనామా చేయనున్నారా? అంటే అవుననే సమాధానం విశ్వసనీయవ వర్గాల సమాచారం! ఈ మేరకే ఆయన రాష్ట్ర గవర్నమెంట్ కోరినట్లు తెలిసింది! ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి తీరత్‌ సింగ్‌ రావత్‌ రాజీనామాకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆయన గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ కూడా కోరినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయిన తర్వాత గవర్నర్‌ను కలిసేందుకు సిద్ధమవడం వల్ల.. ఆయన తన రాజీనామాను సమర్పించేందుకే కలువబోతున్నారనే వార్తలు ఊపందుకున్నాయి….

Read More
Optimized by Optimole