అనకొండ జగన్ సొంత చిన్నాయనను మింగేశాడు: పవన్ కళ్యాణ్

Varahivijayayatra: సీఎం జగన్ తను పెట్టిన గుడ్లను తినే అనకొండ పాము లాంటి వాడని ఆరోపించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ముఖ్యమంత్రి సొంత చిన్నాయననే మింగేశాడని.. దళితులకు మేనమామ అని గొప్పలు చెప్పుకొంటూ వారికి చెందిన 23 పథకాలను రద్దు చేశాడని మండిపడ్డారు. వారాహి విజయయాత్రలో భాగంగా మలికిపురంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా  పవన్ మాట్లాడుతు.. ‘పాము ఆకలి వేస్తే ఎక్కడపడితే అక్కడ ఉన్న గుడ్లు తినేస్తుంది.. అప్పటికీ ఆకలి తీరకపోతే తన సొంత…

Read More

వైసీపీ క్రిమినల్ కోటలను బద్దలు కొడదాం: పవన్ కల్యాణ్

Janasenavarahi: • డి గ్యాంగ్ అరాచకాలను అరికట్టకపోతే భవిష్యత్తు లేదు • ఇప్పటికే రాష్ట్రం బిహార్ కంటే దారుణంగా తయారైంది • నాయకులను చూసి, కార్యకర్తలూ అరాచకవాదులుగా తయారవుతున్నారు • ప్రశాంతమైన కాకినాడను క్రిమినల్స్ అడ్డాగా మార్చేస్తున్నారు • కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మదమెక్కి మాట్లాడుతున్నాడు • సకలం దోచేస్తూ… గూండాగిరి చేస్తున్నాడు • ద్వారంపూడి రేషన్ బియ్యం మాఫియా ద్వారా కూడబెట్టింది రూ.15 వేల కోట్లు • గంజాయి మత్తు, బియ్యం…

Read More

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే అత్యున్నత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం: పవన్ కళ్యాణ్

Varahivijayayatra: ‘వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీకి సంపూర్ణ మద్దతు ఇచ్చి ముఖ్యమంత్రి స్థానం నాకు ఇవ్వగలిగితే శ్రీపాద శ్రీ వల్లభుడు పుట్టిన నేల సాక్షిగా చెబుతున్నాను.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే అత్యంత ఉన్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతాన’ని జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ ప్రతిజ్ఞ పునారు. దశాబ్దం తర్వాత అన్ని అంశాల మీద పూర్తి అధ్యయనం చేసి, సంపూర్ణ అవగాహనతో ఈ మాట చెబుతున్నానని అన్నారు. దత్తాత్రేయ అంశలోని శ్రీపాద వల్లభుడు క్షేత్రం, అష్టాదశ శక్తి…

Read More

బాబాయిని హత్య చేసిన వారిని వెనకేసుకొచ్చేవారా మనల్ని పాలించేది?: పవన్

Janasenavarahi: సొంత బాబాయి హత్య కేసులో చేతికి రక్తపు మరకలు అంటుకున్న వ్యక్తి మనల్ని పాలిస్తున్నాడు.. చిన్నాయన కూతురు తన తండ్రి హత్యకు కారకులెవరో తెలియాలని పోరాడుతుంటే, చంపిన వారిని వెనకేసుకొస్తున్న వారి పాలనలో మనం ఎంత భద్రంగా ఉన్నామో ప్రజలు ఆలోచించాలని..? విజ్ఞప్తి చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.18 ఎస్సీ పథకాలను రద్దు చేసిన ప్రభుత్వంలో, బీసీ సబ్ ప్లాన్ అటకెక్కించిన నాయకత్వంలో, కాపులకు రిజర్వేషన్లు ఇచ్చేదే లేదని తెగేసి చెప్పిన నాయకుడి పాలనలో…

Read More
Optimized by Optimole