వారాహి విజయ యాత్రతో రాజకీయాల్లో పెనుమార్పులు: పవన్ కల్యాణ్

Janasenavarahi: వారాహి విజయ యాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకొస్తుందన్నారు జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్. కష్టం చెప్పుకొంటే కక్షగట్టి మరి ఈ ప్రభుత్వం చంపేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలి., యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవ్వాలని ఆకాంక్షించారు. గురువారం పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలంలో జనవాణి- జనసేన భరోసా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పవన్  మీడియాతో మాట్లాడారు.  “కత్తిపూడి జంక్షన్ లో వారాహి విజయయాత్రకు దిగ్విజయంగా శ్రీకారం చుట్టామన్నారు. అన్ని…

Read More

ఎవరికి గులాంగిరి చేయను: పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్రకు తొలిరోజే జనం పోటెత్తారు. అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధిలో పూజా కార్యక్రమాల అనంతరం ర్యాలీగా వెళ్లిన జనసేనానికి అపూర్వ స్వాగతం లభించింది.  కత్తిపూడి బహిరంగ సభకు ర్యాలీగా వెళ్లిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు దారిపొడవునా అభిమానులు గ్రాండ్ వెల్కమ్ పలికారు. అనంతరం కత్తిపూడి బహిరంగ సభలో పవన్  మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. వైసిపి ప్రభుత్వాన్ని పడగొట్టేది జనసేన మాత్రమేనని.. తాను…

Read More

ప‌వ‌న్ వారాహి యాత్ర‌పై జ‌న‌సేన కార్టూన్ ..వైసీపీ నేత‌ల‌ను ఆడుకుంటున్న నెటిజ‌న్స్‌

ఏపీలో రాక్షస పాల‌న అంత‌మే ల‌క్ష్యంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేప‌ట్ట‌నున్న వారాహి యాత్ర‌కు స‌ర్వం సిద్ధ‌మైంది. అన్న‌వ‌రం స‌త్య‌నార‌య‌ణ స్వామి దేవ‌స్థానంలో పూజ కార్య‌క్ర‌మాల అనంత‌రం క‌త్తిపూడిలో నిర్వ‌హించనున్న బ‌హిరంగ స‌భ వేదిక సాక్షిగా జ‌న‌సేనాని ఎన్నిక‌ల శంఖ‌రావం పూరించ‌నున్నారు. అటు బ‌హిరంగ స‌భ‌కు ఏపీ వ్యాప్తంగా జ‌న‌సైనికులు భారీ సంఖ్య‌లో త‌ర‌లిరానున్న‌ట్లు జ‌న‌సేన నాయ‌కులు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. దీంతో ప‌వ‌న్ స‌భ‌పై రాజ‌కీయ నిపుణులతో పాటు యావ‌త్ ఏపీ ప్ర‌జ‌లు ఆస‌క్తితో ఎదురుచూస్తున్నారు….

Read More

వారాహి యాత్రను విజయవంతం చేయండి : నాదెండ్ల మనోహర్

Janasena: జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ త్వరలో చేపట్టనున్న వారాహి యాత్రను పార్టీ శ్రేణులంతా కలసి విజయవంతం చేయాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్  పిలుపునిచ్చారు. వారాహి యాత్ర ద్వారా పవన్ కళ్యాణ్  ప్రజలతో మమేకమై సమస్యలు తెలుసుకుంటారని తెలిపారు. బుధవారం మధ్యాహ్నం, వేమూరు నియోజకవర్గం, కొల్లూరు మండల నాయకులతో కాసేపు ముచ్చటించారు. స్ధానిక సమస్యలపై చర్చించారు. మండల పరిధిలో రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మండల…

Read More
Optimized by Optimole