రాక్షస పాలన అంతం చేయడమే వారాహి లక్ష్యం: జనసేన పవన్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో రాక్షస పాలన అంతం చేయడమే వారాహి లక్ష్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నదే జనసేన ధ్యేయమని తేల్చిచెప్పారు. వారాహి...
