విద్యార్ధుల అస్వస్థతపై బండి సంజయ్ కీలక ప్రకటన…
వరంగల్ విద్యార్ధుల అస్వస్థతపై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కీలక ప్రకటన చేశారు. తక్షణమే వర్ధన్నపేట గిరిజన ఆశ్రమ పాఠశాల బాలికలకు సరైన చికిత్స అందించాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థులను అవసరమైతే హైదరాబాద్ తరలించి నాణ్యమైన వైద్యం అందించాలన్నారు. ఈ రెండు నెలల్లో .. గురుకులాల్లో ఇలాంటి ఘటనలు చాలా జరిగాయన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో నాణ్యమైన ఆహారం అందించడం లో కేసిఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని మండి పడ్డారు. కాగా బల్లి పడ్డ ఆహారం…