వేములవాడలో ఏ పార్టీ బలమెంత? నిలిచి గెలిచేది ఎవరు?

Vemulawadapolitics:  వేములవాడ‌లో ఆస‌క్తిక‌ర రాజ‌కీయం న‌డుస్తోంది. అధికార బిఆర్ ఎస్ అంత‌ర్గ‌త పోరుతో స‌త‌మ‌త‌మవుతుంటే.. ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఈసారి ఎట్టిప‌రిస్థితుల్లో నియోజ‌క‌వ‌ర్గంపై జెండా ఎగ‌రేయాల‌ని తీవ్ర ప‌ట్టుద‌ల‌తో కనిపిస్తున్నాయి.అస‌లు నియోజ‌క‌వ‌ర్గంలో తాజా రాజ‌కీయ ప‌రిస్థితి ఏంటి? సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రాఫ్ ఎలా ఉంది? ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే ఏపార్టీకి క‌లిసొచ్చే అవ‌కాశం ఉంది? రాజ‌న్న సిరిసిల్లా జిల్లా వేముల‌వాడ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యేగా చెన్న‌మ‌నేని ర‌మేష్ బాబు కొన‌సాగుతున్నారు. ఉప ఎన్నిక‌తో క‌లుపుకుని నాలుగు మార్లు…

Read More

ఉరికిచ్చి కొడతాం… “ప్రశ్నిస్తే వదలం’..

  వేములవాడ అనంగనే దక్షిణ కాశీగా పేరు ఉండే. ఎప్పుడు సందడిగానే ఉంటది. ఓ దిక్కు ఎక్కడెక్కడ నుంచో భక్తులు వస్తుంటారు. ఏవల భక్తి వాళ్లది. ఎవల బాధలు వాళ్ళయి. చెక్కపల్లి చౌరస్తా దాటి కొంచెం ముందుకు పోతే లడ్డు హోటల్. ఎప్పుడో రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయిన కుటుంబం. ఇప్పుడు లడ్డు హోటల్ కూడా వేములవాడ జనజీవనంలో భాగమైపోయింది. లడ్డు హోటల్ లో కూసోని మావోడు ఆనంద్ కోసం ఎదురుచూస్తున్నా. వాడు విలేఖరి…

Read More
Optimized by Optimole