బిచ్చగాడు _ 2 మూవీ రివ్యూ.. హిట్టా? ఫట్టా?
తమిళ చిత్రం బిచ్చగాడు తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. హీరో విజయ్ ఆంటోనికి ఆచిత్రంతో తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది. దీంతో తన సినిమాలను తెలుగులో విడుదల చేయడం ప్రారంభించాడు. తాజాగా అతను నటించిన బిచ్చగాడు- 2 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య విడుదల అయిన ఈమూవీ.. బిచ్చగాడు లాంటి ల్యాండ్ మార్క్ హిట్ ను సొంతం చేసుకుందా! లేదా? అన్నది సమీక్షలో తెలుసుకుందాం! కథ… దేశంలోని టాప్ -10…