దేశంలో స్థిరంగా ఇంధన ధరలు..

దేశంలో ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి.నిన్న‌టి వ‌ర‌కూ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు ఈ రోజు కూడా కొన‌సాగుతున్నాయి. దేశ‌వ్యాప్తంగా ప‌లు న‌గ‌రాల్లోనూ ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇక దేశంలోని ప‌లు న‌గ‌రాల్లో ఇంధ‌నం ధ‌ర‌ల‌ను ప‌రిశీలిస్తే… ఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్ 108 రూపాయ‌ల 64 పైస‌లు, అలాగే డీజిల్ 97 రూపాయ‌ల 37 పైస‌లుగా ఉంది. హైద‌రాబాద్‌లో ఈ రోజు పెట్రోల్ 113 రూపాయ‌లకు చేరుకుంది. డీజిల్ 106 రూపాయ‌ల 22 పైస‌లు. ఇక రాష్ట్ర…

Read More

స్వల్పంగా పెరిగిన చమురు ధరలు..

దేశంలో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా చమురు ధరలు సెంచరీ దాటాయి.కాగా హైద‌రాబాద్ న‌గ‌రంలో నెల రోజులు గ‌డ‌వ‌క‌ముందే లీట‌రు పెట్రోలుపై 6 రూపాయ‌ల‌కు మించి ధ‌ర పెర‌గ‌డం సామ‌న్యుల జీవితాల‌పై పెను భారంగా మారింది. కాగా హైద‌రాబాద్‌లో ఈ నెల 1వ తారీఖున 106 రూపాయ‌లున్న పెట్రోల్ ధ‌ర , అక్టోబ‌రు 28వ తారీఖుకు 112 రూపాయ‌ల 64 పైస‌ల‌కు చేరుకుంది. ఇక నిన్న‌టితో పోల్చుకుంటే న‌గ‌రంలో డీజిల్ ధ‌ర…

Read More

దేశంలో తగ్గిన పసిడి ధర..

పండుగ సీజ‌న్‌లో ప్ర‌జ‌ల‌కు బంగారంలాంటి వార్త అందింది. గ‌త నాలుగు రోజులుగా దేశంలో బంగారం రేటు పెరుగుతూ పోయిన పసిడి ధరలు గురువారం తగ్గాయి. ఈ రోజు మాత్రం త‌గ్గిన‌ట్లు తెలుస్తుంది. ఇక ఈనాటి గోల్డ్ ప్రైజ్‌ను గ‌మ‌నిస్తే, 22 క్యార‌ట్‌ బంగారం ధ‌ర పది గ్రాములకు గాను 47 వేల 130 రూపాయ‌లుగా ఉంది. 24 క్యార‌ట్ బంగారం ప‌ది గ్రాములు 48 వేల 130 రూపాయ‌లుగా ఉంది. ఇక దేశ‌వ్యాప్తంగా ప‌లు న‌గ‌రాల్లో బంగారం…

Read More
Optimized by Optimole