ప్రధాని మోడీ కి ధన్యవాదాలు : బీసీసీఐ

ప్రధాని మోడీ మన్ కీ బాత్ ప్రసంగాన్ని పలువురు క్రికెటర్లు కొనియాడారు . ఆస్ట్రేలియాపై టీమిండియా విజయాన్ని మోడీ ప్రస్తావించడంపై క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. ‘ ఆస్ట్రేలియాపై భారత్ చారిత్రక విజయాన్ని గుర్తు చేసిన ప్రధాని మోదీ కి ధన్యవాదాలు ‘ అంటూ దాదా ట్వీట్ చేశాడు. ఇటీవలే చాతి నొప్పితో ఆసుపత్రి పాలైన దాదా , కోలుకున్న తర్వాత చేసిన మొదటి ట్వీట్ ఇదే కావడం…

Read More
Optimized by Optimole