విశాఖ రాజ‌ధానిపై వైసీపీ కి స‌వాల్ విసిరిన నాదెండ్ల మ‌నోహ‌ర్‌

గుంటూరు :  విశాఖ రాజ‌ధాని అంశంపై విరుచుకుప‌డ్డారు జ‌న‌సేన‌ నాదెండ్ల మనోహర్ . వైసీపీ ప్ర‌భుత్వానికి చిత్త‌శుద్ధి ఉంటే..రాజధాని అంశంపై ఎన్నికలకు వెళ్లి .. ప్ర‌జాక్షేత్రంలో తేల్చుకోవాలంటూ స‌వాల్ విసిరారు. రాజధానుల విషయంలో.. రాష్ట్ర‌ యువ తరానికి భవిష్యత్తు లేకుండా చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే ద‌క్కుతుంద‌న్నారు. రాజధాని పై ప్ర‌భుత్వం రోజుకో ప్రకటన చేస్తుంటే.. పెట్టుబడులు పెట్టటానికి ఎవ‌రొస్తార‌ని ప్ర‌శ్నించారు. రాజకియ్య ల‌బ్ధి కోసం ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి.. ఇంకా ఎన్నిరోజులు బూటకపు ప్రకటనలు చేస్తారని…

Read More
Optimized by Optimole