Posted inNews
మా ఎన్నికలపై ట్విట్టర్లో స్పందించిన ప్రకాశ్ రాజ్..
సాధారణ రాజకీయ ఎన్నికలను తలపించిన మా ఎన్నికల ప్రక్రియ ముగిసింది. కొత్త కార్యవర్గం పగ్గాలు చేపట్టింది. అయినా మా ఎన్నిక వేడి ముగిసిపోలేదు. ఓటమి పాలైన ప్రకాష్ రాజ్ ప్యానల్ మాత్రం అన్యాయంగా, అరాచకత్వంతో విష్ణు ప్యానెల్ గెలుపొందిందని ఆరోపిస్తున్నారు. దీనికి…