మునుగోడు గడ్డపై కాషాయం జెండా ఎగరడం ఖాయం : రాజగోపాల్ రెడ్డి

తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మునుగోడు ప్రజలు ఉప ఎన్నికలో చారిత్రాత్మక తీర్పుతో కేసీఆర్ కు బుద్ధి చెప్పాలని హితువు పలికారు.1200 మంది యువకులు బలిదానాలతో రాష్ట్రం సిద్ధిస్తే.. కేసీఆర్ కుటుంబ పాలన చేస్తున్నారని మండిపడ్డారు.రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ ,అమిత్ షా నాయకత్వంలో మునుగోడు గడ్డపై కాషాయం జెండా ఎగరడం ఖాయమని రాజగోపాల్ ధీమా వ్యక్తం చేశారు. కాగా యాదాద్రి…

Read More

ఈటెల రాజేందర్ కు అడుగడుగునా జన నీరాజనం!

తెలంగాణ మాజీ మంత్రి బిజెపి నేత ఈటెల రాజేందర్ కు ప్రజ్ఞాపూర్, సిద్దిపేట రహదారిలో ఘన స్వాగతం లభించింది. బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఈటలకు దారి పొడవునా బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీని గెలిపించడమే ధ్యేయంగా పని చేస్తానన్నారు. గ్రామగ్రామాన, వాడవాడలా బీజేపీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. గజ్వేల్‌లో ఆనాడు నేను ఉద్యమంలో చేరా. సొంత నియోజకవర్గంతోపాటు ఇక్కడి ప్రజానీకంతో నాకు ఎంతో…

Read More
Optimized by Optimole